What is Masked Aadhar| మాస్క్ ఆధార్ అంటే ఏంటీ… ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి…? | ABP Desam

2022-06-02 5

ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్ కాపీలను ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌డ్‌ ఆధార్ కార్డులను అందజేయడం ఉత్తమం. అసలు మాస్క్‌డ్‌ ఆధార్ అంటే ఏంటి? అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

Videos similaires